భర్త చనిపోయిన ఆ మహిళ అత్తింటి ఆస్తిపై కన్నేసి దారుణానికే ఒడిగట్టింది. కిరాయి గుండాలతో కలిసి మామను హత్యచేయించింది. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన పూర్తివివరాలు ఇలా ఉన్నాయి. మీరట్ లోని మవానా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విస్తుపోయే విషయాలను వెల్లడించారు.