అతడు చదువుల్లో నెంబర్ వన్ స్టూడెంట్. ఫస్ట్ క్లాస్ లో బీటెక్ పూర్తి చేశాడు. ఇక మంచి ఉద్యోగం సంపాదించుకొని.. పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే అతడికి కష్టపడి సంపాదించి బతకడం ఇష్టం లేకపోవడంతో ఈజీ మనీ సంపాదించాలని అనుకున్నాడు.