ఓ విద్యార్థి అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ యూనివర్సిటీలో కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 24 ఏళ్ల ప్రియాంక కుమారి యూనివర్సిటీలో హోమ్ సైన్స్ చుదువుతుంది. ఇక ప్రస్తుతం హోమ్ సైన్స్ మూడో ఏడాది చదువుతున్న ప్రియాంక.. శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎగ్జామ్ నిమిత్తం యూనివర్సిటీకి వచ్చారు.