మనుషులు మానవత్వాన్ని మరిచి.. క్రూరమృగాలుగా ప్రవర్తిస్తున్నారు. ఆలోచన ధోరణిని మరిచి క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలకు బానిసవుతున్నారు. తమ పుట్టుకను మరిచి.. పసి పిల్లల ప్రాణాలు తీసేంతవరకు వెళుతున్నారు. ఇలాంటి సంఘటనలు సమాజంలో ఎక్కడో ఒక చోట నమోదు చేసుకూనే ఉంటోంది.