సాధారణంగా మనకు ఎలాంటి ఆపద వచ్చిన.. ఇంట్లో దొంగతనం జరిగిన మనం ముందుగా పోలీసులను ఆశ్రయిస్తాము. మనకి జరిగిన అన్యాయం గురించి వారికీ చెప్పుకొని ఎలాగైనా న్యాయం జరిగేలా చూడలని వారిని వేడుకుంటాము. మన మొరని ఆలకించిన పోలీసులు అధికారులు నిబద్దతతో తమ విధులను నిర్వహిస్తుంటే.. మరికొంత మంది అధికారులు మాత్రం వారి వక్ర బుద్దిని చూపించుకుంటూ ఉంటారు.