నమ్మిన వాళ్లని వెన్నుపోటు పొడవడం యూరప్ దేశాలు, అమెరికాకే చెల్లింది. ఫ్రాన్స్ దేశం నుంచి ఆస్ట్రేలియా యుద్ద విమానాల్ని కొనుగోలు చేస్తుంది. కానీ అమెరికాకు ఇది అస్సలు నచ్చడం లేదు.  అమెరికాను నమ్ముకున్న పాపానికి జర్మనీ, యూరప్ దేశాలకు ఆయిల్ ను ఎక్కువ ధరకు అమ్ముకుని ఆర్థికంగా బలపడుతుంది. యుద్దంలో సాయం చేస్తూ జర్మనీ మాత్రం కుదేలవుతుంది.


రఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న సమయంలో కూడా ఇక్కడి కాంగ్రెస్ నేతలతో రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణం అంటూ విష ప్రచారం చేయించింది అమెరికా. కానీ ప్రధాని మోదీ ఎక్కడా తగ్గలేదు. 1985లో అమెరికా ఇలానే అడ్డుకోవడంతో అప్పుడు ఆగిపోయిన యుద్ధ  విమానాల కొనుగోలు 2020 వరకు ఆగిపోయింది. 45 ఏళ్ల పాటు మనల్ని కొనకుండా చేసేసింది. ప్రస్తుతం బ్రిటన్ నుంచి అయిదు సబ్ మెరైన్స్, సూపర్ సోనిక్ సబ్ మెరైన్స్ ఆస్ట్రేలియాకు రావాల్సి ఉంది.


బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, కలిపి అకూస్ గా ఏర్పడ్డాయి. దీంతో ఆస్ట్రేలియాను అమెరికాలో ఉన్న సబ్ మెరైన్స్ కొనేలా చేస్తుంది. ఒకటి ఇమిడయట్ గా వస్తుంది. మరో నాలుగు 2030 వరకు వస్తాయని తెలిపింది. సముద్రం ఎక్కువ లోతులో ఉన్న సమయంలో కూడా యుద్ధంలో ఎంతో మేలు చేస్తుంది. ఇవి న్యూక్లియర్ సబ్ మెరైన్స్ గా పేర్కొంది. అడ్వాన్స్ టెక్నాలజీతో ఇవి పని చేస్తాయి. 9 మంది ఒకేసారి ఈ సబ్ మెరైన్ లో నుంచి బయటకు వెళ్లి మళ్లీ లోపలికి రావచ్చని తెలుపుతోంది.


అమెరికాను పక్కన బెట్టి బ్రిటన్ నుంచి కొనుగోలు చేస్తే ఆస్ట్రేలియాపై పగబడుతుంది. కాబట్టి ఆస్ట్రేలియా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోక తప్పడం లేదు. దీంతో అమెరికా వైఖరి అందరికీ అర్థమై పోయి ఉంటుంది. ఎక్కడ చూసిన ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: