నిరుద్యోగులు సమస్యను అధిగమించేందుకు ఏపి సర్కార్ కొత్త పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ తాజాగా మరో శుభవార్త చెప్పింది. గుంటూరు, సీఆర్డీఏ రీజియన్, కృష్ణా జిల్లాల్లోని రిలయన్స్ రిటైల్ లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.