తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు. నిరుద్యోగ యువత పాలిట తెలంగాణ సర్కార్ వరాల జల్లు కురిపిస్తున్నారు.. ఇప్పటికే పలు విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇప్పుడు మరో నోటిఫికేషన్ విడుదల చేసారు.. హైదరాబాద్లోని ఈసీఐఎల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.