తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సేవాజ్ బోర్డ్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఉద్యోగాలకి నిర్వహించన పరీక్ష కీ విడుదల చేసినట్లు కమిషన్ పేర్కొంది. ఈ ఉద్యోలకు మార్చి 16 న అప్లికేషన్ మొదలు కాగా 31 మార్చి న ముగిసింది. కాగా ఈ ఉద్యోగాలకు ఇంజినీరింగ్ లో సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలెక్ట్రాన్క్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్సు ఇంజినీరింగ్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్ చేసిన  విద్యార్ధులు అర్హులు కాగా ఎక్సమ్ రాయడానికి 200 రూపాయలు కట్టవలసింది గా ఉంటుంది.... 


ఈ ఎక్సము ను నవంబర్ 12 న నిర్వహించారు. ఈ ఉద్యోగలని హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్,ఖమ్మం,కరీంనగర్ లలో నిర్వహించారు. మల్టిపుల్ విధానం లో నిర్వహించే ఈ ఉద్యోగాలకు రెండు పరీక్ష పేపర్లలో నిర్వహించారు. ఓఎమర్ పేపర్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షకు మొదటి పేపర్ లో జనరల్ స్టడీస్ కు సంభందించిన ప్రశ్నలు, రెండవ పేపర్ లో ఇంజినీర్ కి సంభందించిన ప్రశ్నలు ఉంటాయి.ఈ పరీక్షలు సంభందించిన ఓఎమర్ పేపర్ లను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ లో పెట్టినట్లు కమిషన్ పేర్కొంది. వెబ్సైట్ లో కీ పొందుపరిచునట్లు కమిషన్ పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: