
దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఆఫ్‌లైన్ పద్ధతి లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యొగాల కు సంబంధించిన పూర్తి వివరాలు.. డిప్యూటీ డైరెక్టర్- 3
సెక్షన్ ఆఫీసర్- 5
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్- 5
సీనియర్ అకౌంట్ ఆఫీసర్- 1
అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్- 1
అకౌంటెంట్- 2
ప్రైవేట్ సెక్రెటరీ- 6
స్టెనో- 2
ఉద్యోగాల ముఖ్య విశేషాలు..
దరఖాస్తు ప్రారంభం- 2021 మే 17
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 16
విద్యార్హతలు- వేర్వేరు పోస్టుల కు వేర్వేరు విద్యార్హత లున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో తెలుసుకోవచ్చు.
వయస్సు- 18 నుంచి 56 ఏళ్లు
ఎంపిక విధానం- విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన వాళ్ళు పూర్తిగా చదివి అప్లై చేసుకొవచ్చు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి