మన శరీరంలోని అవయవాలకు రక్తం, ఆక్సిజన్ సక్రమంగా సాగక చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.రక్తసరఫరా సాఫీగా సాగకపోవడం వల్ల జుట్టు కూడా చాలా ఎక్కువగా రాలుతుంది.ఇంకా కంటి చూపు తగ్గుతుంది.అలాగే మెదడు పనితీరు తగ్గుతుంది. రక్త సరఫరా సాఫీగా సాగక పోవడం వల్ల ఇలాంటి చాలా రకాల సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మనం మన రక్తనాళాలను ఎల్లప్పుడూ అడ్డంకులు లేకుండా చాలా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. దీంతో రక్తం శుభ్రపడడంతో పాటు చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.ఇక ఈ టిప్ తయారు చేసుకోవడానికి గానూ మనం సొరకాయను, కొత్తిమీరను, పుదీనాను ఇంకా తులసి ఆకులను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గ్లాస్ సొరకాయలో జ్యూస్ లో 10 తులసి ఆకులను, 10 రెమ్మల పుదీనాను ఇంకా అలాగే 10 రెమ్మల కొత్తిమీరను వేసి మరలా మెత్తగా జ్యూస్ లాగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను క్రమం తప్పకుండా 6 నుండి 7 నెలల పాటు తాగడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన అడ్డంకులన్నీ తొలగిపోతాయి.


ఇంకా అంతేకాకుండా ఈ జ్యూస్ ను తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా ఈజీగా నియంత్రణలో ఉంటాయి.అలాగే కంటి చూపు మెరుగుపడుతుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఇంకా అంతేకాకుండా ఈ జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో అధికంగా ఉన్న కొలెస్ట్రాల్ కూడా చాలా ఈజీగా కరిగిపోతుంది.అందువల్ల మనం అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ జ్యూస్ ను తాగడంతో పాటు చక్కటి ఆహార నియమాలను కూడా ఖచ్చితంగా పాటించాలి. నూనెలో వేయించిన పదార్థాలను ఇంకా జంక్ ఫుడ్ ను తక్కువగా తీసుకోవాలి. ఆహారంలో పచ్చి కూరగాయలను అలాగే పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే వారానికి ఒకసారి ఖచ్చితంగా ఉపవాసం చేయాలి. ఈ విధంగా ఈ జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా సులభంగా రక్తనాళాల్లో పేరుకుపోయిన అడ్డంకులను తొలగించుకోవచ్చని అలాగే చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: