ఉదయాన్నే ప్రోటీన్లు తీసుకోకపోవడం,ఆకలి వేసే దాకా భోజనం చేయకుండా ఉండడం,రాత్రిళ్లు ఆలస్యంగా భోజనం చేయడం,ఆల్కహాల్ తీసుకోవడం, అంతే కాకుండా మీరు పెట్టుకున్న కొన్ని ఆరోగ్య నియమాలను రేపు చెయ్యొచ్చు లే అని నిర్లక్ష్యంతో వాయిదా వేయడం, సోడా, శీతల పానీయాలను సేవించడం, జంక్ ఫుడ్ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉండడం వల్ల ఎంత బరువు తగ్గాలని ప్రయత్నించిన బరువు తగ్గరు..