పిల్లల పెరుగుదలకు ఇవి అత్యంత ఆవశ్యకమైనవి. పిల్లలు అందంగా, ఆరోగ్యంగా, మానసికంగా ఎదగాలి అంటే వారికి సరియైన పోషకాహారం అందించాలి. పిల్లల పెరుగుదలకు కావలసిన ఆహారపదార్ధాలు ఏమిటో చూద్దామా.