చలికాలంలో తల్లులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇలాంటి క్లిష్ట సమయంలో మరి కాస్త జాగ్రత్తగా వహించడం చాల మంచిది. వింటర్లో వచ్చే జలుబు, గొంతు సమస్యలు, ఫ్లూ, అలర్జీ వంటి వాటి నుంచి పిల్లలను కాపాడుకోవాలంటే.. వారు తినే ఆహారంలో కొన్నింటిని దూరంగా ఉంచాలని నిపుణులు చెబుతున్నారు.