ఇంటి బడ్జెట్ ఎలా వేసుకుంటారో పిల్లలకు వివరంగా చెప్పాలి.ఫైనాన్షియల్ ప్లానింగ్‌కు సంబంధించి జరిపే చర్చల్లో పిల్లల్ని కూడా భాగస్వాముల్ని చేయాలి. మీ ఆదాయం,ఇంటి ఖర్చులు,పొదుపు ఎలా చేస్తున్నారో చెప్పాలి. ఇన్సూరెన్స్ పాలసీ, పొదుపు యొక్క ప్రాముఖ్యతను వారికీ అర్ధమయేలా వివరంగా చెప్పాలి.