భోగి పండగ రోజున గోచార గ్రహస్థీతిలో ఉన్న అన్ని చెడు కర్మలు తొలగాలి భోగి మంటవేస్తారు. ఇక చిన్న పిల్లలకు భోగి పండ్లు పోయడం కూడా ఆనవాయితీగా వస్తుంది. ఇది సంప్రదాయంతో పాటు ఆ రోజు సాయంత్రం ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు . పిల్లలకు ఐదు సంవత్సరాల లోపు ఉండే బాల అరిష్టాలు, దిష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకొని ఈ రేగి పండ్లు పోస్తారు.