సాధారణంగా పిల్లలు ఎదుర్కొనే ఇబ్బందులలో, వాంతులు ఒకటి. ఇక చిన్నపిల్లలు వాంతులు చేసుకోవడం సహజమే అయినప్పటికీ... వాంతులు రెండు రకాలుగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకటి ఆహారం పదార్థాల వల్ల కలిగేవైతే.. రెండోది, అనారోగ్యం వల్ల కలిగేవి. ఏవి అనారోగ్యం వల్ల వచ్చే వాంతులన్న విషయాన్ని గుర్తించగలిగితే, వాటివల్ల అనర్థాల నుండి తప్పుకోవచ్చు.