నేటి సమాజంలో చాల మంది పిల్లలు ఉబ్బకాయ సమస్యతో బాధపడుతున్నారు. ఇక మారుతున్న జీవన విధానం, శరీరానికి సరైన శ్రమ లేదా వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ తినడం, కూర్చున్న చోటు నుండి గంటలు తరబడి కదలకుండా ఉండడం వంటి కారణాలతో చిన్న పిల్లలో ఊబకాయం సమస్య వస్తుంది. ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి అన్న అంశంపై నిపుణుల బృందం పరిశోధనలు చేశారు.