చిన్న పిల్లలు త్వరగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. సరైన పోషకాలు ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, అమైనో ఆమ్లాలు, కొవ్వు పదార్థాలు తక్కువైతే వచ్చే సమస్యనే పోషకాహార లోపం వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.