కొంత మంది పిల్లలు చాల హైపర్ యాక్టీవ్ తో ఉంటారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో హ్యాపీగా కూడా ఉంటారు. ‘మా వాడు చాలా యాక్టివ్. మా అమ్మాయి భలే చలాకీ’ అని అందరికి చెప్పుకుంటూ మురిసిపోతుంటారు. అయితే కొంచెం వయస్సు వచ్చాక పిల్లలు తల్లిదండ్రులు ఎంత చెప్పిన వాళ్ళ మాట వినరు. మీరు కూడా ప్రత్యక్షంగా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలతో వాటిని దూరం చేసుకోవచ్చు.