బాల్యంలో చిన్న పిల్లలను సంతోషంగా ఉంచడానికి వాళ్ళకి ఇష్టమైనవన్నీ ఇస్తుంటాము. ఇక వాళ్ళు అడిగిన ప్రతిది కొనిస్తుంటాము. అయితే చిన్న పిల్లలు ఒత్తిడికి అలవాటు పడకపోతే.. పెరిగే కొద్దీ దాని ప్రభావం వారి ఆరోగ్యం మీద పడుతుంది. దీంతో పెద్దయ్యాక గుండెపోటు, డయాబెటిస్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.