తల్లిదండ్రులు పిల్లలకు పోషకాలు ఉన్న ఆహారం పెడుతుంటారు. అయితే కొన్ని సార్లు వాటిని అధిక మోతదులో పెట్టడం వలన అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయి. అవి ఏంటో ఒక్కసారి చేద్దామా.4 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు నట్స్ నిషేధించాలి.ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఊపిరి ఆడకపోవడంతో ముప్పు కలుగుతుంది. కానీ నట్స్ ప్రమాదకరమైనవి మాత్రమే కాకుండా గింజ బట్టర్స్ కూడా ఉండవచ్చు.