నేటి సమాజంలో చాల మంది పిల్లలకు డైపర్లు వేస్తున్నారు. దీనిని వలన పిల్లలకు ర్యాషెస్ వస్తుంటాయి. వాటిని నివారించడానికి ఈ చిట్కాలను పాటించండి. డైపర్ తీసేయగానే ఆ ప్రదేశాన్ని నీళ్ళతో కడిగి, పొడిగా తుడిచి నాణ్యమైన డైపర్ కానీ లేదా మెత్తని వస్త్రంతో చేసిన లంగోటీలు కానీ వాడటం వల్ల పిల్లలకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు కానీ రాషెస్ కానీ రావు.