కరోనా వ్యాప్తి కారణంగా పిల్లలు స్కూళ్లకు వెళ్లకుండా ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో పెద్దవాళ్లు పనికి వెళ్లి సాయంత్రానికి ఇంటికి వస్తుంటారు. అప్పుడు పిల్లలు వారి దగ్గరికి వచ్చి అల్లరి చేస్తుండటం మనం చూస్తుంటాం. ఆ సమయంలో పిల్లలపై విసిగించుకోవడం సహజం. పిల్లలకు అల్లరి చేయడం మాత్రమే తెలుసు.