చాలా మంది చిన్న పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలో అర్ధం కాక సతమవుతూ ఉంటారు. అయితే మొదటగా చిన్నారులకు కొత్తగా ఘన ఆహారం మొదలు పెట్టినప్పుడు అది బాగా మెత్తగా చేసి ఇవ్వాలి.