పిల్లల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పిల్లలు చదుకునేటప్పుడు ఏకాగ్రతను కోల్పోతుంటారు. అయితే ఏకాగ్రతతో దృష్టిని నిలపడం నిజానికి పిల్లలకు చాలా కష్టమైన పనే. కొంతమందికి స్వతహాగా ఉంటే, కొంతమందికి పెద్దల భయంతో బలవంతాన అలవర్చుకుంటారు.