తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదలలో మార్పులను చూసి చాలా బెంగపెట్టుకుంటుంటారు. వారి హైట్లో మార్పులు రావడంలేదని తెగబాధపడుతుంటారు. పిల్లలలో ఎదుగుదల లేకపోడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చును వాటిని తల్లి దండ్రుల అధికమించి పిల్లల బరువు, ఎత్తు సరిపపడేలా ఉండేలా చూసుకోవాలి.