సాధారణంగా పిల్లలకు పాలు మానిపించేది అనేది కొంచెం కష్టమైన పని. కానీ పిల్లలకు పాలు మనిపించిన తరవాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సాధారణంగా కొత్తగా ఘణ పదార్థాలు తినే పిల్లలు దానిని బయటికి ఊసేస్తారు. అది వారి గొంతులో ఇరుక్కోకుండా ఉండటానికి శరీరం ఆచరించే ఒక రిఫ్లెక్స్ యాక్షన్.