నేటి సమాజంలో చాలా మంది తల్లిదండ్రులు పనుల్లో పడి పిల్లల గురించి ఎక్కువగా పట్టించుకోరు. ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో పిల్లల గురించి పట్టించుకోని ఇలా చేయండి. ఇక పిల్లలు వాళ్ళ యొక్క సమస్యలని వాళ్ళు పరిష్కారం చేసుకునేలా చూడాలి. పిల్లలకు ఏమైనా కాస్త సమస్యలు వస్తే వాళ్లు దాని నుండి బయటికి వచ్చేలా వాళ్ళ నిర్ణయాలు తీసుకునే లాగ మీరు చూస్తుండాలి.