ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మరి ఎదుర్కొనాలంటే బాడీలో రోగనిరోధక శక్తి చాలా అవసరం. అయితే పిల్లలలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఒకేసారి చూద్దామా.