నేటి సమాజంలో పిల్లలు త్వరగా మానసిక ఒత్తిడిలకు గురవుతున్నారు. ఇక చిన్న చిన్న విషయాలకే కృంగిపోతున్నారు. తాజగా ‘మానసిక ఒత్తిడి’ అనేది పిల్లల నుంచి పెద్దల దాకా అందరినీ పట్టి పీడిస్తున్న సమస్య.