తాజాగా బహిరంగ  మార్కెట్లో ఉల్లి ధర వంద రూపాయలకు చేరింది
దీన్ని గమనించిన ఆంధ్రప్రదేశ్ సర్కారు ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ రైతుబజార్లలో కేవలం 40 రూపాయలకు మాత్రమే కిలో ఉల్లిగడ్డ ను అందిస్తున్నారు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అక్కడి రైతుబజార్లలో ప్రజలకు కేవలం 40 రూపాయలకు మాత్రమే ఉల్లిని విక్రయించడానికి అనుమతిస్తున్నారు ప్రజలు దీంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు  బహిరంగ మార్కెట్లో పోల్చుకుంటే ఇక్కడ విక్రయాలు చాలా తక్కువ ఉన్నాయి . ప్రజలు స్పందిస్తుంది ఏమనగా బయటకు కొనుగోలు చేసిన ఉల్లిని క్వాలిటీ లేకుండా అమ్ముతున్నారు అవే కాకుండా 100 నుండి 150 మధ్యల కిలో కి రేటు పెట్టు దళారులు లబ్ధి పొందుతున్నారు.ప్రజలు ఈ ప్రభుత్వం మంచి సౌకర్యాలను అందిస్తుందని పేర్కొన్నారు .ఇక మీదట ఉల్లే కాకుండా ఇతర కూరగాయలు నిత్యవసర వస్తువులు ఇలాగే ప్రభుత్వాధీనంలో అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ రైతు బజారులో ఇచ్చే ఉల్లి క్వాలిటీ తో పాటు తాజాగా ఉంటుందంటూ..


 అక్కడ కొనుగోలు చేసిన ప్రజలు వెల్లడించారు ఒక పేద కుటుంబం 100 నుండి 150 రూపాయలు పెట్టి కిలో ఉల్లి ని కొనడం మనని కలవరపరుస్తోంది  ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు రైతులను ఇబ్బంది పెట్టకుండా అది వినియోగదారులను కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ పథకం ద్వారా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు ముఖ్యమంత్రి గారిని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి స్కీమ్ గనుక దేశం మొత్తం అవలంబించి నట్లయితే దేశంలోని మధ్యతరగతి కుటుంబాలకు చాలా ప్రయోజనం కురుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి దేశ ప్రజలంతా ఈ పథకంపై మొగ్గుచూపుతున్నారు దీంతో కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది బిజెపి పాలిత రాష్ట్రాలైన వాటిల్లో ప్రజలు ఇలాంటి పథకాలు అమలు చేయాలని కోరుకుంటున్నారు అలాగే ప్రతిపక్షాలు కూడా దీనిపై ఇలాంటి పథకం కావాలి దీన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలి అని అధికార పక్షాలకు ఒత్తిడి తీసుకొస్తున్నాయి చూద్దాం మరి దేశ ప్రజలంతా ఇలాంటి పథకాలతో వస్తాయని వేచి చూద్దాం..????

మరింత సమాచారం తెలుసుకోండి: