సినిమా పరిశ్రమలో హీరోయిన్ ల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే గ్లామర్ పాత్రల కోసం మాత్రమే వారిని తీసుకుంటూ ఉంటున్నారు ఇటీవల కాలంలో. వారిని అందాలు చూపించడం కోసం మాత్రమే సినిమాల్లో ఎక్కువగా తీసుకుంటున్నారు. దాంతో గ్లామర్ ను ప్రదర్శించే హీరోయిన్లకే ఎక్కువగా అవకాశాలు దక్కుతున్నాయి. తాము ఎలాంటి అందాల ట్వీట్ ప్రదర్శన చేయము అని మడికట్టుకు కూర్చుంటే హీరోయిన్లకు అవకాశాలు రావు. ఎడాపెడా తమ అందాలను విసిరేస్తే అవి ప్రేక్షకులను మెప్పించడం తో పాటు దర్శక నిర్మాతలను మెప్పించి వారికి మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తుంటాయి. 


సినిమా పరిశ్రమలో హీరోయిన్ ల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే గ్లామర్ పాత్రల కోసం మాత్రమే వారిని తీసుకుంటూ ఉంటున్నారు ఇటీవల కాలంలో. వారిని అందాలు చూపించడం కోసం మాత్రమే సినిమాల్లో ఎక్కువగా తీసుకుంటున్నారు. దాంతో గ్లామర్ ను ప్రదర్శించే హీరోయిన్లకే ఎక్కువగా అవకాశాలు దక్కుతున్నాయి. తాము ఎలాంటి అందాల ప్రదర్శన చేయము అని మడికట్టుకు కూర్చుంటే హీరోయిన్లకు అవకాశాలు రావు. ఎడాపెడా తమ అందాలను విసిరేస్తే అవి ప్రేక్షకులను మెప్పించడం తో పాటు దర్శక నిర్మాతలను మెప్పించి వారికి మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తుంటాయి. ట్వీట్


మరింత సమాచారం తెలుసుకోండి:

vbb