ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా కీళ్ల నొప్పుల సమస్య అందరిని వేధిస్తుంది . ఈ కీళ్ల నొప్పులకు అనేక మెడిసిన్ తీసుకున్నప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోతుంది . అందువల్ల కీళ్ల నొప్పులను తట్టుకోలేక చాలామంది చింతిస్తున్నారు . అయితే తాజాగా కీళ్ల నొప్పులను తగ్గించుకునే కొన్ని చిట్కాలు పాటించవచ్చు . ఇలా పాటిస్తే తక్షణమే రిలీఫ్ పొందవచ్చు కూడా . వయసు పెరిగే కొద్దీ అందరూ ఎదుర్కొనే సాధారణ సమస్య కీళ్ల నొప్పులు .

 ఈ బాధ నుంచి తక్షణమే ఉపశమనం పొందేందుకు నానా ప్రయత్నాలు చేసి విసిగిపోతూ ఉంటారు . ఇక ఈ సహజ నివారణలు పాటించడం వల్ల రిలీఫ్ పొందవచ్చు . ఇటీవల కీళ్ల నొప్పుల సమస్య చాలా మందిని వేధిస్తుంది ‌. దీనివల్ల కొద్ది దూరం కూడా నడవలేకపోవడం మెట్లు ఎక్కంలో ఇబ్బందులు మరియు పడుకున్నా మరియు నుంచున్న విపరీతమైన నొప్పులతో ప్రయాస పడుతున్నారు ‌ . రిలీఫ్ కోసం రకరకాల మందులు మరియు చిట్కాలు ప్రయత్నించిన అనుకునేంత ఫలితం తగ్గడం లేదు . కానీ ఇంట్లోనే సహజ చిట్కాలతో తక్షణమే ఉపశమనం కలిగించుకోవచ్చు .

ప్రతిరోజు కీళ్లకు నూనెతో మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు . అదేవిధంగా తమలపాకుని కొద్ది పాటు వేడి చేసి దానికే నూనె అప్లై చేసి కీళ్లపై పెట్టడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి .  అదేవిధంగా రాత్రిపూట నానబెట్టిన మెంతులను.. పొద్దున్నే మెత్తగా మిక్సీ పట్టుకునే.. రోజు వసంత తింటే మోకాల్లో ఉండే బుజ్జు కరుగ్గా ఉంటుంది . దీని వల్ల కీళ్ల నొప్పులు రావు . అదేవిధంగా ఈ పేస్ట్ ను పై వేసి క్లాత్తో కట్టడం వల్ల కూడా రిలీఫ్ పొందవచ్చు . మరి ఇంకెందుకు ఆలస్యం ఎటువంటి మెడిసిన్ లేకుండా ఈ ఇంటి చిట్కాలను పాటించి మీకేళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందండి .

మరింత సమాచారం తెలుసుకోండి: