
బేకింగ్ సోడా ఎలాంటి వాసన నైనా గ్రహిస్తుంది. కాబట్టి, ప్లీజ్ వాసనా రాకుండా ఉంటుంది. పది నుంచి 15 రోజుల ఆ గిన్నెను మారుస్తూ ఉంటే చాలు. ఫ్రిడ్జ్ నుంచి చెడు వాసనలు రావు. ముక్కలు చేసిన నిమ్మకాయని కూడా ఫ్రిజ్లో ఉంచడం వల్ల వాసన రాదు. ఫ్రిజ్లోని నుంచి చెడు వాసన వాస్తు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఒక నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్లో ఉంచండి లేదా ఒక గిన్నెలో కొంచెం నిమ్మకాయను పిండి వేయండి. దీనివల్ల ఫ్రీజ్ నుంచి వచ్చే దుర్వాసన తొలగిపోతుంది. ఫ్రీజ్ నుంచి దుర్వాసన వస్తుంటే ఒక గిన్నెలో ఒక మూత వెనిగర్ వేసి మరిగించాలి.
ఇప్పుడు దీనిని మరో గిన్నెలోకి మార్చి ఫ్రిజ్లో ఉంచండి. ప్లీజ్ నుండి వచ్చే ఏదైనా వాసనను అయినా వెనిగర్ ఇట్టే గ్రహిస్తుంది. కాబట్టి ఇలా చేయడం వల్ల దుర్వాసన నుంచి బయటపడవచ్చు. ఒక స్ప్రే బాటిల్ లో నిమ్మరసం లేదా వెనిగర్ తీసుకుని తొడ వండి. వీటిలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ దూరం అవుతాయి. అదనంగా ఫ్రెష్ వాసన కూడా వస్తుంది. ఇవన్నీ ఉపయోగించాక కూడా వాసన వస్తే, మార్కెట్లో లభించే ఆక్టివేటెడ్ చార్కోల్ ఫిల్టర్లను ఉపయోగించవచ్చు. ఇది వాసనను చాలా బాగా ఆకర్షిస్తాయి. కొన్ని తరిగిన నిమ్మకాయలు లేదా ఆపిల్ ముక్కలు ఫ్రిజ్లో ఉంచండి. ఇవి సహజమైన ఫ్రెష్ వాసనను కలిగిస్తాయి. కొంచెం కాఫీ పౌడర్ నువ్వు బౌల్లో వేసి ఫ్రిజ్లో పెట్టండి. ఇది కూడా మంచి వాసనను కలిగించడంతోపాటు బ్యాడ్ స్మెల్ ను దూరం చేస్తాయి.