సినీ ప్రేమికులు ప్రస్తుతం 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో సినిమాలను చూడడానికి ఏ రేంజ్ లో ఆసక్తిని చూపిస్తున్నారో మన అందరికీ తెలిసిందే. సినీ ప్రేమికులు 'ఓ టి టి' లో సినిమాలను చూడడానికి ఆసక్తిని చూపిస్తూ రావడంతో 'ఓ టి టి'  సంస్థలు కూడా ప్రతి వారం ఏదో ఒక కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూ ఉన్న సబ్స్క్రైబర్ లను కాపాడుకుంటూ , కొత్త సబ్స్క్రైబర్ లను ఆకర్షిస్తున్నారు. అలాగే 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లు థియేటర్లలో విడుదల అయిన సినిమాలను అతి తక్కువ కాలంలో డిజిటల్ లో స్ట్రీమింగ్ కూడా చేస్తున్నారు. అలాగే కొన్ని సినిమాలను నేరుగా కూడా డిజిటల్ లో విడుదల చేస్తూ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈ వారం కూడా కొన్ని సినిమాలు 'ఓ టి టి' లో విడుదల కావడానికి రెడీ గా ఉన్నాయి అవి ఏమిటో తెలుసుకుందాం.

భూల్ బులైయ్యా 2  మూవీ జూన్ 19 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.


డాక్టర్ స్ట్రేంజ్ హాట్ స్టార్ లో  ఈనెల 22 వ తేదీ నుండి ఇంగ్లీష్, తెలుగు, హిందీ ,తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది.


సర్కారు వారి పాట జూన్ 23 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో తెలుగు , తమిళ మరియు మలయాళం భాషలో స్ట్రీమింగ్ కాబోతుంది.


నంజుకు నీది మూవీ జూన్ 23 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' సోని లివ్ లో తమిళభాషలో స్ట్రీమింగ్ కాబోతోంది.


ఫోరెన్సిక్ మూవీ జూన్ 24 వ తేదీ నుండి హిందీ భాషల్లో ప్రముఖ 'ఓ టి టి' జీ 5 లో స్ట్రీమింగ్ కాబోతుంది.


కుట్టవుమ్ శిక్షయుమ్ మూవీ జూన్ 24 వ తేదీ నుండి మలయాళం భాషల్లో ప్రముఖ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott