కన్నడ స్టార్ హీరో సుదీప్ నటిస్తున్న తాజా చిత్రం విక్రాంత్ రోణ. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. జులై 28న ఈ సినిమా 3D చిత్రంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్నది. అను బండారి దర్శకత్వం వహించారు ఈ చిత్రానికి. ఈ సినిమాలు జాక్వలిన్ ఫెర్మెండేజ్, నిరూప్ బండారి, నీతా అశోక్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఫిలిం సమర్పణలో జి స్టూడియోస్, కిచ్చ క్రియేషన్ బ్యానర్ పై కూడా ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.


సినిమా తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్రుక గ్రాండ్ గా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున ముఖ్యఅతిథిగా హాజరవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. కిచ్చ సుదీప్ , ఆనూప్ అందరూ నా పాత సినిమాలను గుర్తు చేస్తున్నారు..సుదీప్ కనడ అబ్బాయి కాదు తెలుగు వారే.. తను హైదరాబాదులో ఉండేవారు అని తెలియజేశారు నాగార్జున. ఇప్పటికే బాలీవుడ్ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం వంటి భాషలలో నటించారు.


ఇప్పుడు తాజాగా విక్రాంత్ రోణ చిత్రం ద్వారా అన్ని భాషల ప్రేక్షకులను అలరించబోతున్నారు అని తెలిపారు. సాధారణంగా ఇక్కడ ఇలాంటి చిత్రాన్ని తీశారని చాలా గర్వంగా ఫీల్ అయిపోతూ ఉంటారు.. ఇక అంతే కాకుండా పెద్దపెద్ద పోస్టర్లను కూడా అతికిస్తూ ఉంటారు ఇంతకుముందు బాహుబలి, rrr సినిమాలకు పెట్టం. విక్రాంత్ రోణ  సినిమా ట్రైలర్ చూశాక అన్నపూర్ణ స్టూడియోలో పెద్ద పోస్టర్ పెట్టేస్తారని పెంచింది. ఈ సినిమా త్రీడీలో తీశారని తెలియజేశారు కచ్చితంగా ఫెంటాస్టిక్ గా ఉంటుంది ఈ సినిమా మా తెలుగు ఆడియన్స్ కి సినిమా నచ్చితే చాలు ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంచుతారు. మా తెలుగు ఆడియోస్ మనసు చాలా మంచిదని తెలిపారు..ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని నాగార్జున తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: