టాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ నటిమలలో ఒకరు అయిన అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ మల్లేశం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అందుకుంది . 

అలాగే మంచి నటిగా గుర్తింపు ను కూడా తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే మల్లేశం మూవీ తర్వాత మరి కొన్ని మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సినిమాల్లో కంటే సోషల్ మీడియా లోనే ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అందులో భాగంగా ఎప్పటి కప్పుడు ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హీటెక్కిస్తూ వస్తుంది. ఇందులో భాగంగా ఎక్కువ శాతం అనన్య నాగలా పొట్టి డ్రెస్ లను వేసుకొని ,  తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉండే ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అవి చాలా శాతం సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా అనన్య నాగలా బ్లాక్ కలర్ శారీ కట్టుకొని , అందుకు తగిన బ్లాక్ కలర్ బ్లౌజ్ ను ధరించి తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా మరియు తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే రేంజ్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనన్య నాగాళ్ల కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: