మెగాస్టార్ మెహర్ రమేష్ తో చేయబోయే సినిమాకి మణిశర్మ కొడుకు మహతి స్వర సాగర్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇవ్వబోతున్నాడు.