కండలను పెంచే పనిలో బిజీగా ఉన్న యువ హీరోలు.. లాక్ డౌన్ తర్వాత వస్తున్నా సినిమాలలో కొత్త లుక్ తో కనిపించాలని జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు..