ఓ ఇంటర్వ్యూలో సోనియా అగర్వాల్ తను, త్రిష, నయనతార ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చామని కాని తనకు మాత్రమే సినిమాలలో తల్లి పాత్రలు ఇస్తున్నారని నయనతార, త్రిషలకి ఎందుకివ్వట్లేదు అని మండిపడింది.