సినీ పరిశ్రమలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయ్యింది..చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించడమే కాదు.. తనకు కాబోయే భర్త ఇతనే అంటూ మిలింద్ చద్వానీని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది.ఇక సోషల్ మీడియా లో తన సోల్ మెట్ ఫోటోలను, ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.