ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ దర్శకుడు ప్రభుదేవా బంధువుతో ప్రేమలో పడ్డారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది.