వైవిధ్యమైన దర్శకుడిగా పేరుగాంచిన క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో మెగా థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో బిజీ అయిపోయాడు. ఇందులో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. కోవిడ్ నేపథ్యంలో ఎటువంటి హంగామా లేకుండా మొదలైన ఈ సినిమా కేవలం 45 రోజుల్లోనే చిత్రీకరణను పూర్తిచేసుకుంది.