చదరంగం మాంత్రికుడు విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్ చేస్తున్న ధనుష్ అనే రూమర్లు వస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ యల్ రాయ్ పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడట...