మహేష్ బాబు సినిమాలో వదిన పాత్రలో రేణు దేశాయ్ నటించబోతున్నట్లు ప్రస్తుతం వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.