పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా త్వరలో నే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సంక్రాంతి కానుకగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి టీజర్ ని గిఫ్ట్ గా ఇచ్చింది చిత్ర బృందం. బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయినా ఈ సినిమా ని ఇప్పటికే పలు భాషల్లో రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో కూడా ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.. అమితాబ్ నటించిన పాత్ర లో పవన్ కళ్యాణ్ నటిస్తుండడంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి..