టాలీవుడ్లో ఆమెకు ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఫిదా’మూవీతో తెలుగు ప్రేక్షకులను మనసు దోచుకుని బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ప్రేక్షకులను ఇట్టే ఆకర్షించే ఈ హీరోయిన్ ఓ హీరోని చూసి ఫిదా అయిందట.