కొత్త బంగారు లోకం సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్వేతా బసు ప్రసాద్ ఇప్పుడు బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేస్తుంది.. టాలీవుడ్ లో తొలి సినిమా తో హిట్ కొట్టినా ఆమెను అదృష్టం వరించలేదు. ఎంతో క్యూట్ గా నరించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన శ్వేతా ఆ తర్వాత ఎందుకో ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయలేకపోయింది.. చిన్నా చితక సినిమాలు చేస్తూ ఒకటి రెండు సినిమాలకే ఫేడ్ అయిపొయింది. దాంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్లి టాలీవుడ్ లో సినిమాలు చేయడమే మానేసింది..