సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ ల విషయంలో ఎలా ఉంటాడో అందరికి తెలిసిందే.. అయన ఎవరిని కావాలనుకోదు.. ఎవరైనా తనని కావాలనుకునే వస్తారు అని అయన పదే పదే చెప్తున్నా మాట..ఆయన ఏది చేసినా సంచలనమే అవుతుంది. రామ్ గోపాల్ వర్మ సినిమా దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు పొందినా ఇప్పుడు వివాదాస్పద ట్వీట్ ల ద్వారా రోజు ప్రజల నోళ్ళల్లో నానుతున్నారు. ఎప్పుడు ఎదో ఒక ట్వీట్ పెడుతూ, ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ కాలం గడిపేస్తుంటారు.